ఆ ఏడు మండలాలపై అబద్ధాలా?.. కిషన్ రెడ్డి చరిత్రను వక్రీ కరించిండు: హరీశ్ రావు

ఏపీకి అప్పగించిన ఏడు మండలాల అంశంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.