జస్ట్ 90 నిమిషాల్లో.. అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ ట్రైన్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ రెడీ..

అమరావతి ఇకపై దేశంలోని మెట్రో నగరాలతో పోటీ పడబోతోంది. కేవలం రోడ్లే కాదు.. ఇప్పుడు అద్భుతమైన రైల్వే నెట్‌వర్క్ కూడా అమరావతి చెంతకు రాబోతోంది. హైదరాబాద్ - చెన్నై మధ్య ప్రయాణాన్ని గంటల్లోకి మార్చే హైస్పీడ్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధమైంది. అటు ఎర్రుపాలెం నుంచి ఇటు నంబూరు వరకు కొత్త పట్టాలు వేయనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..