మండలంలోని మూలగుంటపాడు పంచా యతీ పరిధి శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో కనిగిరికి చెందిన 6వ తరగతి విద్యార్థి షేక్ సయ్యద్ తౌషిక్ (11) అనుమానాస్పద మృతిపై మళ్లీ దర్యాప్తు ప్రారంభమైంది. ఆ కేసు విచారణలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారంటూ బాలుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఏఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు అప్పగించాలని, కేసును పునర్విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది.