రాఘవ్ చద్దాకు మద్దతుగా నిలిచిన భార్య..ఆ వీడియోను షేర్ చేసిన పరిణీతి చోప్రా

ఆమ్‌ ఆద్మీ పార్టీలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్ధాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. తనను తొలగించడంపై స్పందించిన ఆయన.. తాను చేసిన తప్పేంటని నిలదీశారు. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. ఆయన సతీమణి పరిణీతి చోప్రా తన భర్తకు మద్దతుగా నిలిచారు. ఆయన మాట్లాడిన వీడియోను ఆమె షేర్ చేశారు. ఇక, ఆప్ ఇది సాధారణ ప్రక్రియ అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది.