మారిన పంచాయతీల రూపురేఖలు.. అధికారుల చేతుల్లోకి విలేజ్ అడ్మినిస్ట్రేషన్.. ఎన్నికలు ఇప్పట్లో...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. AP పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. పల్లెల్లో ఐదేళ్ల పాలన ముగిసింది. శుక్రవారం (ఏప్రిల్ 03) నుంచి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అసలు ఈ స్పెషల్ ఆఫీసర్ల రూల్ ఏంటి? ఇంతకీ ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చు?