ఏపీ రైలు ప్రయాణికులకు గమనిక.. ఆ ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ ఇక రెగ్యులర్, పూర్తి వివరాలివే

Andhra Pradesh Trains Regularized: రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నడిచే స్పెషల్ రైళ్లను రెగ్యులర్ చేసింది. వీటిలో ఏపీ మీదుగా నడిచే రైళ్లు కూడా చాలానే ఉన్నాయి. ఈ రైళ్లు విశాఖపట్నం, తిరుపతి, నరసాపురం, శ్రీకాకుళంతో పాటుగా పలుచోట్లకు నడవనున్నాయి. హైదరాబాద్, మహారాష్ట్రకు కొన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రైళ్లు వారంలో ఒక రోజు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.