రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ కొత్త రాగాన్ని వినిపిస్తోంది. అమరావతి కాకుండా ‘మావిగన్’ తెరపైకి తీసుకువచ్చింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించగా… ఆ పార్టీ గట్టిగా సమర్థిస్తున్నారు. అమరావతి పేరుతో దోచుకోవటమే చంద్రబాబు లక్ష్యమని ఆరోపిస్తోంది.