‘విద్య, విజ్ఞానం, ఉద్యోగం లాంటి అంశాలకు అమరావతి నెర్వ్ సెంటర్‌గా మారుతుంది. దేశానికి ఒక ఫ్యూచర్ సిటీ అవసరం. అది అమరావతే. దేశానికి అమరావతి గర్వకారణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.