లింగ నిర్ధారణ.. ఆపై అబార్షన్!...వరంగల్ ట్రై సిటీలో విచ్చలవిడిగా సాగుతున్న దందా

మార్చి 26న హనుమకొండకు చెందిన ఓ మహిళ ఏడు నెలల గర్భంతో బాలసముద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లింది. అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ కావడంతో పెద్ద మొత్తంలో ప్యాకేజీ మాట్లాడుకుని ఆ హాస్పిటల్ నిర్వాహకులు ఆమెకు అబార్షన్ చేసేందుకు అడ్మిట్ చేసుకున్నారు.