సూక్ష్మ సేద్యంలో ఏపీ టాప్.. అధికారులకు సీఎం అభినందనలు

సూక్ష్మ సేద్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ (APMIP) అమలులో దేశంలోని మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం రికార్డు స్థాయిలో జరిగిందన్నారు.