పిల్లలు తాగే పాల నుంచి వంట నూనె దాకా.. హైదరాబాద్లో సర్వం కల్తీ.. లైట్ తీసుకుంటే లైఫే రిస్క్లోకి..

పసి పిల్లలు తాగే పాల నుంచి టీలో వాడే చాయ్‌‌‌‌ పత్త దాకా.. కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా .. ఇలా ‘కాదేదీ కల్తీకనర్హం’ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినే పచ్చడి, అందులో పోసుకునే నెయ్యి