టీఎన్జీవో సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్పీఆర్) హైదరాబాద్ యూనిట్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా డి. జితేందర్, కార్యదర్శిగా సి. నాగరాజు ఎన్నికయ్యారు.