గవర్నమెంట్ ఆఫీస్లలో సీఎం ఫొటో ఉండాల్సిందే : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
గవర్నమెంట్ఆఫీస్లలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఉండాల్సిందేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్ఘటనను అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఏప్రిల్ 5, 2026
0