సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ది 5డీ పాలన : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన 5డీగా మారిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 5డీ అంటే డైవర్షన్, డిమాండ్, డిమాలిషన్, డెట్, డిఫాల్ట్ అని అభివర్ణించారు.