క్రీడలతో మానసిక ప్రశాంతత : శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్

క్రీడలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. గురువారం సాయంత్రం ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్ లో 2025–26 సింగరేణి వార్షిక క్రీడల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.