వాట్సాప్‌లో కొత్త తరహా మోసం.. తస్మాత్ జాగ్రత్త, హైదరాబాద్ సీపీ హెచ్చరికలు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వాట్సాప్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్ గురించి కంపెనీలను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు సంస్థల అధినేతల కంప్యూటర్లలోకి మాల్వేర్ పంపి వాట్సాప్ వెబ్ ద్వారా అకౌంటెంట్లకు మెసేజ్ పంపి కోట్లాది రూపాయలు కాజేస్తున్నారన్నారు. అత్యవసర సమావేశంలో ఉన్నానని నమ్మించి డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారని... ఇలాంటి మెసేజ్‌లు వస్తే ఫోన్ ద్వారా ధృవీకరించుకోవాలని, సిస్టమ్స్‌లో యాంటీ వైరస్ వాడాలని, వాట్సాప్ వెబ్ నుంచి తప్పనిసరిగా లాగౌట్ కావాలని సూచించారు.