సంకిలి రేషన్‌ డిపో డీలర్‌ అదృశ్యం

మండలంలోని సంకిలి రేషన్‌ డిపో-1 డీలరు పానింగిపల్లి నర్సింగరావు(70) గత కొద్దిరోజులుగా అదృశ్యం అయినట్టు కుటుం బీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బాలకృష్ణ శని వారం తెలిపారు.