Panchayat Special Officers బాధ్యతలు స్వీకరించిన పంచాయతీ ప్రత్యేకాధికారులు

Panchayat Special Officers Assume Charge జిల్లాలోని పలు పంచాయతీల్లో శనివారం ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్‌ల పదవీ కాలం ఈ నెల 2తో ముగిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆమోదంతో 451 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ.. డీపీవో కొండలరావు ఉత్తర్వులు జారీ చేశారు.