సీపీఐ, బీజేపీతో కలిసి..2 మున్సి పాలి టీల్లో బీఆర్‌‌ఎస్‌ గెలుపు.. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం లను దక్కించుకున్న గులాబీ పార్టీ

ఎక్కడా పూర్తి మెజార్టీ లేకపోవడంతో సీపీఐ, బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్‌ పార్టీ రెండు మున్సిపాలిటీలను దక్కించుకున్నది. సీపీఐ సపోర్ట్‌తో క్యాతనపల్లి, బీజేపీ పొత్తుతో ఇబ్రహీంపట్నంలో కొలువుదీరింది.