ట్రాఫిక్ పోలీసులకు AC హెల్మెట్స్ : ఐడియా అదిరింది కదా..!

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ నగరంలో ఎండలో నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు ఒక చల్లటి వార్త. ఇకపై ట్రాఫిక్ పోలీసులు మండే ఎండలో వేడిని తట్టుకోవడానికి అధికారులు అత్యాధునిక ఏసీ హెల్మెట్లను అందిస్తున్నారు. ...................