సీఎం రేవంత్ ఆదేశాల మేరకే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి! : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్​పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.