తమ్ముడే బినామీ!..రోహిత్ రెడ్డి వ్యాపారాలకు రితేశ్ రెడ్డి బినామీ: సిట్ ప్రాథమిక అంచనా

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ విచారణ కొనసాగుతున్నది. అయితే, రోహిత్ రెడ్డి వ్యాపారాలకు అతని సోదరుడు రితేశ్ రెడ్డి బినామీగా ఉన్నట్టు సిట్ప్రాథమిక అంచనాకు వచ్చింది.