AP SSC Results 2026 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే 6 మార్కులు..! ఫలితాలు ఎప్పుడంటే..?

ఏపీ టెన్త్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇటీవలే పరీక్షలు రాసిన విద్యార్థులకు… ఆరు మార్కులు(హిందీకి 2, ఇంగ్లీష్ కి 4) కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయం తీసుకుంది. ఇక ఈనెలలోనే ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.