ఆధునికతకు ఇది బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవనాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, ఆధునికతకు ఇది ఒక బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌గా మారుతుందని సీఎం రేవంత్‌‌‌‌ చెప్పారు. ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని, ఇది ఒక ఐకానిక్ భవనంగా నిలుస్తుందన్నారు.