వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని... తండ్రిని చంపిన కొడుకులు

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ తండ్రిని హత్య చేశారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది.