Viral Video: లైవ్ షోలో సడన్ షాక్.. భయంతో పరిగెత్తిన సింగర్.. అతనికి చెడు ఉద్దేశ్యం లేదంటూ పోస్ట్

పంజాబీ సింగర్ సునంద శర్మ (Sunanda Sharma) శ్రోతలకు పరిచయం అక్కర్లేని పేరు. లేటెస్ట్గా ఆమెకు ఘాజియాబాద్‌లో జరిగిన ఒక లైవ్ మ్యూజిక్ కచేరీలో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. రాజ్ కుమార్ గోయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఒక అభిమాని అకస్మాత్తుగా స్టేజ్‌పైకి ఎక్కి ఆమె పాదాలను తాకేందుకు