బంజారా నాయకులతో కల్వకుంట్ల కవిత భేటీ.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో బంజారా సమాజం కోసం ఏం చేయాలనే దానిపై ఆ సామాజికవర్గ నేతలతో కల్వకుంట్ల కవిత చర్చించారు. వారికి ఏం చేస్తే అభివృద్ధి చెందుతారో అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.