క్యూ నెట్ కేసులో షాకింగ్ విషయాలు... ఐటీ ఉద్యోగులే టార్గెట్..స్కాంలో చిక్కుకొని EMIలు కడుతున్న బాధితులు..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాంకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు క్యూ నెట్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్కాంకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు