రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి దూకుడు.. అడకత్తెరలో అధికార పార్టీ!

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి చేస్తున్న విమర్శలు పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి.