మన పల్లెలకు జాతీయ అవార్డులు

గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో రాష్ట్రంలోని రెండు గ్రామాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను కైవసం చేసుకున్నాయి.