వర్షాకాలం నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పరీక్షలు పూర్తవ్వాలి: మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ బ్యారేజీ జియో టెక్నికల్ టెస్టులను ఈ వర్షాకాలం నాటికి పూర్తి చెయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. టెస్టులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు