నీట్ పీజీ అడ్మిషన్ల నమోదుకు ఏప్రిల్ 8 వరకు చాన్స్ : నేషనల్ మెడికల్ కమిషన్
నీట్-పీజీ– 2025 అడ్మిషన్ల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఏప్రిల్ 8 వరకు గడువు విధిస్తూ దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది.