IPL 2026: గుజరాత్‌ను చిత్తు చేసిన  రవి బిష్ణోయ్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో కేవలం 6 పరుగుల తేడాతోనే రాజస్థాన్ గెలిచింది.