పెనుబల్లి మండలంలో అరుదైన నక్షత్ర తాబేలు స్వాధీనం

అరుదైన నక్షత్ర తాబేలును అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పార్క్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గొల్లగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలో వెంకటేశ్వరావు అనే రైతు తన పొలం నుంచి వస్తుండగా అరుదైన నక్షత్ర తాబేలు పొలం గట్ల పై కనపడింది.