నత్తనడకన పాలమూరు ప్యాకేజ్ 3 పనులు.. పనులు చేయకుండా పేచీ పెడ్తున్న నిర్మాణ సంస్థ

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు గ్రహణం పట్టింది. ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నా ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.