నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. ఒకవైపు వంటగ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా, మరోవైపు వంటనూనెల ధరల సెగతో సగటు మనిషి బతుకు ఛిద్రమవుతున్నది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడంతో,