అమెరికా పైలెట్ ను ఇరాన్ పట్టుకుందా..? : ఇదే నిజమైతే అతన్ని ఏం చేయబోతున్నారు..?

ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది ఐఆర్ జీసీ. పైలట్ పట్టుబడితే అతనికి ఎలాంటి హాని కలిగించొద్దంటూ తన సోషల్ మీడియా X లో పోస్ట్ చేసింది.