భూభారతిలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు కావట్లే... రెండు నెలలుగా ఆగిపోయిన పేమెంట్, స్లాట్ బుకింగ్

జమ్మికుంటకు చెందిన రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి పెళ్లయిన తన కూతురికి గిఫ్ట్ కింద ఎకరం వ్యవసాయ భూమి ఇవ్వాలనుకున్నారు. భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు స్లాట్ బుకింగ్ కోసం నెల రోజుల కింద మీ – సేవ కేంద్రానికి వెళ్లాడు