అమరావతి అంటేనే జగన్‌కు కంపరం!

అమరావతి అనేది రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ఎన్డీయే నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు.