అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలి: ఎంపీ మిథున్ రెడ్డి

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది ఎన్డీయే సర్కార్. బుధవారం ( ఏప్రిల్ 1 ) సభలో ప్రవేశపెట్టిన అమరావతికి చట్టబద్దత బిల్లుపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి