AP Fake Map : ఏపీ కొత్త మ్యాప్ అంటూ ప్రచారం - ఫేక్ ఫొటో అని క్లారిటీ ఇచ్చిన APSDMA

అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ నేపథ్యంలో ఇటీవలే ఓ మ్యాప్ తెగ వైరల్ అయింది. 28 జిల్లాలతో కూడిన ఏపీ మ్యాప్‌ను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిందంటూ ఇందులో పేర్కొన్నారు. అయితే వార్తలను APSDMA ఖండించింది. ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చింది.