బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరి భద్రత
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటీవల బీజీపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు కేంద్ర హోం శాఖ 'ఎక్స్' కేటగిరి భద్రత కల్పించింది. ఇందులో భాగంగా సీఐఎస్ఎప్ సిబ్బందిని ఆయన భద్రత కోసం కేటాయించారు.