పాతబస్తీలోని బెంగాలీలతో కేంద్ర మంత్రి ఆత్మీయ సమావేశం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు నగారా మోగింది. ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం పాత బస్తీలో నివసిస్తున్న బెంగాలీ కుటుంబాలతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.