ఫ్రెండ్ భార్యపై లైంగిక దాడికి యత్నం... తన భర్తను మద్యానికి బానిస చేశావని అడిగినందుకు కక్ష

పద్మారావునగర్, వెలుగు: ఇంట్లోకి చొరబడి ఓ వివాహితపై లైంగిక దాడికి యత్నించిన ఘటన వారాసిగూడ పరిధిలోని గంగపుత్ర కాలనీలో కలకలం రేపింది. -పోలీసుల వివరాల ప్రకారం.. 29 ఏండ్ల మహిళ తన భర్తతో కలిసి స్థానికంగా నివాసముంటోంది