SCR Charminar Express : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 'చార్మినార్ ఎక్స్‌ప్రెస్'లో కీలక మార్పు

చార్మినార్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానాల్లో మార్పులు ఉంటాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్ – తాంబరం మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్… ఇకపై చెన్నై బీచ్ నుంచి రాకపోకలు సాగించనుంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.