వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు

వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల సిలిండర్‌ ధరను రూ.195.50 మేర పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి.