నల్గొండ అభివృద్దికి టూరిజం రంగాన్ని బలోపేతం చేయాలి : త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనరెడ్డి

నల్గొండ పట్టణ అభివృద్ధి దిశగా టూరిజం రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.  గురువారం నల్గొండ పట్టణంలో  శ్రీవెంకట రమణ హోటల్ గ్రాండ్ ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గుత్తా సుఖేందర్రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.