6న అనంతకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు 6న అనంతపురం జిల్లాకు రానున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో ఆయన పర్యటన ఖరారయిందని సమాచారం.