నాకు టికెట్ ఇవ్వనందు థ్యాంక్స్.. అందరికీ ప్రచారం చేసి పెడతా : అన్నామలై

తమిళనాట కాశాయ జెండా ఎగరవేసేందుకు.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధాంత రాద్ధాంతాలెన్ని చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంపై చర్చ