కేరళలో శశి థరూర్ పై దాడి.. ఐదుగురిపై కేసు..
కేరళలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్ పై దాడి జరిగింది. కేరళలోని మలప్పురంలో శుక్రవారం ( ఏప్రిల్ 3 ) ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. బైక్ పై వచ్చి దాడి చేశారు దుండగులు. కాంగ్రెస్ అభ్యర్థి ఏపీ అనిల్ కుమార్ తరపున